ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాంఘిక బహిష్కరణ విధించారని ఫిర్యాదు

ABN, First Publish Date - 2020-10-01T10:15:35+05:30

గ్రామ పెద్దలు తమకు బహిష్కరణ విధించి తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నారని ముప్కాల్‌ మం డలం నాగంపేట్‌ గ్రామానికి చెందిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముప్కాల్‌, సెప్టెంబరు30: గ్రామ పెద్దలు తమకు బహిష్కరణ విధించి తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నారని ముప్కాల్‌ మం డలం నాగంపేట్‌ గ్రామానికి చెందిన గురుడికాపు సంఘ సభ్యులు బుధవారం నాయబ్‌ తహసీల్దార్‌ విక్రమ్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ 68 కుటుంబాలకు గ్రామ స్థుల నుంచి ఎలాంటి సహాయ, సహకారాలు అందకుండా గ్రామ పెద్దలు హుకూం జారీ చేశారని తెలిపారు. హోటళ్లు, కల్లు దుకా ణం, మినరల్‌ వాటర్‌, ఎలక్రికల్‌ దుకాణాలు, బీడీ కార్ఖానాల్లోకి తమ కులస్థులు రాకుండా తమ కులంపై నిషేధం విధించారని వాపోయారు. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చే శారు. సమస్యను పరిష్కరించాలని కోరుతూ తహసీల్‌ కార్యాల యంలో నాయబ్‌ తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. స్పందించిన ఆయన విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

Updated Date - 2020-10-01T10:15:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising