ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చైల్డ్‌లైన్‌ ఆధ్వర్యంలో ఓపెన్‌ హౌస్‌

ABN, First Publish Date - 2020-12-19T06:06:22+05:30

చైల్డ్‌లైన్‌ 1098 కామారెడ్డి ఆధ్వర్యంలో పద్దెనిమిదేళ్లలోపు బాలల రక్షణ- సంరక్షణ నిమిత్తం మండలంలోని రెడ్డిపేటలో శుక్రవారం ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చైల్డ్‌లైన్‌ కోఆర్డినేటర్‌ సవిత తెలిపారు.

ఓపెన్‌హౌస్‌ నిర్వహిస్తున్న అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రామారెడ్డి, డిసెంబరు 18: చైల్డ్‌లైన్‌ 1098 కామారెడ్డి ఆధ్వర్యంలో పద్దెనిమిదేళ్లలోపు బాలల రక్షణ- సంరక్షణ నిమిత్తం మండలంలోని రెడ్డిపేటలో శుక్రవారం ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చైల్డ్‌లైన్‌ కోఆర్డినేటర్‌ సవిత తెలిపారు. 1098 కామారెడ్డి చైల్డ్‌లైన్‌ పర్యవేక్షణలో బాలల రక్షణ, వారి సంరక్షణ చేపడుతున్నట్లు వివరించారు. బాల్య వివాహాలు, ఆపదలో ఉన్న బాలల సమాచారాన్ని 1098కి అందిం చాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ సునంద, ఉప సర్పంచ్‌ బాలయ్య, ఎంపీటీసీ గర్గుల రాజాగౌడ్‌, కార్యదర్శి అరవింద్‌రెడ్డి, అంగన్‌వాడీ టీచర్లు, సిబ్బంది సౌమ్య, ప్రశాంత్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-19T06:06:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising