బ్యాక్‌లాగ్ పీహెచ్‌డీ పరీక్షలు నిర్వహించాలని టీయూ రిజిస్ట్రార్‌కు వినతి
ABN, First Publish Date - 2020-02-16T11:03:09+05:30
తెలంగాణ యూనివర్సిటీలో 2013-14 విద్యాసంవ త్సరానికి సంబంధించి ఫ్రీ పీహెచ్‌డీ విద్యార్థులకు గత సెప్టెంబర్‌లో పరీక్షలు నిర్వహించి నవంబర్‌లో ఫలితాలను విడుదల చేయగా అందులో
డిచ్‌పల్లి, ఫిబ్రవరి 15: తెలంగాణ యూనివర్సిటీలో 2013-14 విద్యాసంవ త్సరానికి సంబంధించి ఫ్రీ పీహెచ్‌డీ విద్యార్థులకు గత సెప్టెంబర్‌లో పరీక్షలు నిర్వహించి నవంబర్‌లో ఫలితాలను విడుదల చేయగా అందులో చాలా మం ది విద్యార్థులు పరీక్షలు రాయలేకపోయారు. పరిశోధక విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వెంటనే ఫ్రీపీహెచ్‌డీ పరీక్షలు నిర్వహించాలని రిజిస్ట్రార్‌కు విద్యార్థులు విన్నవించారు. రిజిస్ట్రార్‌ను కలిసిన వారిలో సంతోష్‌గౌడ్, భరత్, అనిల్, బాలచందర్, నరేష్, సతీష్ తదితరులు ఉన్నారు.
Updated Date - 2020-02-16T11:03:09+05:30 IST