ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భక్తిశ్రద్ధలతో ప్రారంభమైన బతుకమ్మ పండుగ

ABN, First Publish Date - 2020-10-17T07:29:16+05:30

తెలంగాణ సం స్కృతీ సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగ వే డుకలను ఉమ్మడి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజామాబాద్‌ కల్చరల్‌/అర్బన్‌, అక్టోబరు 16: తెలంగాణ సం స్కృతీ సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగ వే డుకలను ఉమ్మడి జిల్లా మహిళలు శుక్రవారం ఎంగిలిపువ్వు బ తుకమ్మతో ప్రారంభించారు. తొలిరోజు బతుకమ్మను పేర్చి గౌరమ్మకు ప్రత్యేక పూజలు జరిపి ఆటపాటలతో బతుకమ్మ ఆడారు. కరోనా కారణంగా జిల్లా కేంద్రంలో బతుకమ్మ వేడుకల సం దడి అంతగా కనిపించకపోయినా.. పలు గ్రామాల్లో మాత్రం వే డుకలు భక్తిశ్రద్ధలతో సాగాయి. ఉమ్మడి జిల్లా మహిళలందరికీ అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.


రకరకాల పూలతో తొమ్మిది రోజుల పాటు ముస్తాబయ్యే బతుకమ్మ సాక్షాత్తూ అమ్మవారి స్వరూపమేనని అన్నారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీ క అయిన బతుకమ్మ పండుగ సందర్భంగా ఒక అన్నగా, కొడుకుగా రాష్ట్రంలోని ప్రతీ ఆడపడుచుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ చీర రూపంలో చిరుకానుకను అందిస్తున్నారని అన్నారు. మహిళలు కరోనా నియమాలను పాటిస్తూ పండుగను జరుపుకోవాలని వారు సూచించారు.

Updated Date - 2020-10-17T07:29:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising