ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సైబర్‌ ఇంటర్నెట్‌పై అవగాహన

ABN, First Publish Date - 2020-07-16T11:58:50+05:30

సైబర్‌ ఇంటర్నెట్‌ వెబ్‌ సైట్‌పై అవగాహన కల్పించేందుకు బుధవారం అదనపు డీజీ పీ, ఉమెన్స్‌ సేఫ్టీ సీఐ డీ స్వాతి లక్రా, జిల్లా అధికారులతో సమీ క్షించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖిల్లా, జూలై 15: సైబర్‌ ఇంటర్నెట్‌ వెబ్‌ సైట్‌పై అవగాహన కల్పించేందుకు బుధవారం అదనపు డీజీ పీ, ఉమెన్స్‌ సేఫ్టీ సీఐ డీ స్వాతి లక్రా, జిల్లా అధికారులతో  సమీ క్షించారు. కొత్తగా ఏ ర్పాటు చేసిన సైబర్‌ నెట్‌ ద్వారా మహిళలు, బాలికల రక్షణకు ఏ విధంగా చర్యలు తీసుకోవాలో ఆమె వివరించారు. సైబర్‌ నేరాలు జరిగినప్పుడు కేసు నమోదుతో పాటు ఇతర అంశాలపై తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. కార్యక్రమంలో సినీ నటుడు నాని, యాంకర్‌ సుమ కనకాల, క్రీడాకారిణి పీవీ సింధూ వీడియో కాన్పరెన్స్‌లో పాల్గొని అవగాహన కల్పించారు. జిల్లా నుంచి సీపీ కార్తికేయ, అదనపు డీజీపీ ఉషా విశ్వనాథ్‌, ఎస్‌బీఐ మధుసూధన్‌, మహిళా పోలీస్‌స్టేషన్‌ సీఐ సయ్యద్‌ మస్తాన్‌అలీ పాల్గొన్నారు.

Updated Date - 2020-07-16T11:58:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising