ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపు వాహనాల విడిభాగాలకు వేలంపాట

ABN, First Publish Date - 2020-12-06T05:17:39+05:30

పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో వాహనాల వినియోగ అనంతరం వాటి కాలపరిమితి పూర్తయిన వాహనాల విడి భాగాలను ఈనెల 7న జిల్లా పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో వేలంపాట నిర్వహించనున్నట్లు పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజామాబాద్‌ అర్బన్‌, డిసెంబరు 5:  పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో వాహనాల వినియోగ అనంతరం వాటి కాలపరిమితి పూర్తయిన వాహనాల విడి భాగాలను ఈనెల 7న జిల్లా పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో వేలంపాట నిర్వహించనున్నట్లు పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. టైర్లు, ట్యూబ్స్‌, వాహనాల బ్యాటరీలు, ఇంజన్‌ ఆయిల్‌, బ్యారెల్స్‌, స్పేర్‌ పార్ట్స్‌కు వేలంపాట ఉంటుందన్నారు.


Updated Date - 2020-12-06T05:17:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising