ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కామారెడ్డి జిల్లాలో 22 ఆగ్రో రైతు సేవా కేంద్రాల ఏర్పాటు

ABN, First Publish Date - 2020-12-02T05:04:12+05:30

నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే పథకంలో భాగంగా తెలంగాణ ఆగ్రోస్‌ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లాలో 22 రైతు సేవా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఇన్‌చార్జి వ్యవసాయాధికారి సునీత తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామారెడ్డి, డిసెంబరు 1: నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే పథకంలో భాగంగా తెలంగాణ ఆగ్రోస్‌ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లాలో 22 రైతు సేవా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఇన్‌చార్జి వ్యవసాయాధికారి సునీత తెలిపారు. మండల స్థాయిలో ఏర్పాటు చేసిన ఆగ్రో సేవా కేంద్రాలలో, ప్రముఖ కంపెనీలకు చెందిన నాణ్యమైన విత్తనాలు (ముల్కనూరు, నూజివీడు, కావేరి, నేషనల్‌) మొదలగునని అందుబాటులో ఉన్నాయన్నారు. అంతేకాకుండా వ్యవ సాయ యంత్రాలు, టార్పాలీన్‌ కవర్లు, స్పేయర్లు, సిటీ కంపోస్టు కూడా లభిస్తా యి. వీటితో పాటు నాణ్యమైన ఎరువులు క్రిమి సంహారక మందులు (ఈపోక్కో, క్రిడోకో, యూపీఎల్‌, ఐపీఎల్‌, ఇన్‌డోపిల్‌, క్రిస్టల్‌ కంపెనీలకు చెందిన నాణ్యమై నవని, ఆగ్రో సెంటర్లలో లభిస్తాయని తెలిపారు.

Updated Date - 2020-12-02T05:04:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising