ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కామారెడ్డి జిల్లాలో 30వ యాక్టు అమలు

ABN, First Publish Date - 2020-12-02T05:00:42+05:30

జిల్లాలో 30 యాక్ట్‌ అమలులో ఉందని ఎస్పీ శ్వేతా మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామారెడ్డి, డిసెంబరు 1: జిల్లాలో 30 యాక్ట్‌ అమలులో ఉందని ఎస్పీ శ్వేతా మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో సభలు, సమావేశాలు ర్యాలీలు నిర్వహిస్తే ముందుగా పోలీసుల అనుమతులు తీసుకోవాలని పోలీసుల అనుమతులు లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహిస్తే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ప్రజలు పోలీసులకు సహక రించాలని ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డిసెంబరు 1 నుంచి 31 వరకు ఈ యాక్ట్‌ అమలులో ఉంటుందని తెలిపారు.

Updated Date - 2020-12-02T05:00:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising