ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిమ్స్‌లో వెంటిలేటర్ల కోసం.. 42 లక్షలిచ్చిన మెఘా ఇంజనీర్స్‌

ABN, First Publish Date - 2020-03-30T10:21:24+05:30

నిమ్స్‌ ఆస్పత్రిలో రోగుల కోసం అదనపు వెంటిలేటర్లు సమకూర్చుకునేందుకు మెఘా ఇంజనీర్స్‌ రూ. 41.95 లక్షల విరాళం అందజేసింది. ఈ మేరకు ఆ సంస్థ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెంకటేశ్వరకాలనీ, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): నిమ్స్‌ ఆస్పత్రిలో రోగుల కోసం అదనపు వెంటిలేటర్లు సమకూర్చుకునేందుకు మెఘా ఇంజనీర్స్‌ రూ. 41.95 లక్షల విరాళం అందజేసింది. ఈ మేరకు ఆ సంస్థ అధినేత మెఘా కృష్ణారెడ్డి తరఫున ప్రతినిధులు.. ఆదివారం నిమ్స్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ మనోహర్‌ను కలిసి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా నిమ్స్‌ డైరెక్టర్‌కు మెఘా కృష్ణారెడ్డి ఓ లేఖను పంపారు. కరోనాను కట్టడి చేసేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని  పేర్కొన్నారు. నిమ్స్‌లో సేవలందిస్తున్న వైద్యసిబ్బంది రాకపోకలకోసం 6 మార్గాల్లో రవాణా సదుపాయం కల్పిస్తున్నామని మెఘా ఇంజనీర్స్‌ ప్రతినిధి సారథి తెలిపారు. గతంలోనూ నిమ్స్‌లో కేన్సర్‌ వార్డు పునర్నిర్మాణానికి మెఘా ఇంజనీర్స్‌ రూ. 10 కోట్లు అందజేసింది.

Updated Date - 2020-03-30T10:21:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising