ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎస్‌హెచ్‌ జీల ఉత్పత్తులకు నిఫ్ట్‌ మెరుగులు

ABN, First Publish Date - 2020-12-19T07:58:06+05:30

స్వయం సహాయక బృందాలు (ఎస్‌హెచ్‌జీ) చేసే ఉత్పత్తులకు నిఫ్ట్‌ మెరుగులు దిద్దనుంది. ఈ మేరకు సెర్ప్‌, నిఫ్ట్‌ అధికారులు ఒక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): స్వయం సహాయక బృందాలు (ఎస్‌హెచ్‌జీ) చేసే ఉత్పత్తులకు నిఫ్ట్‌ మెరుగులు దిద్దనుంది. ఈ మేరకు సెర్ప్‌, నిఫ్ట్‌ అధికారులు ఒక అవగాహనకు వచ్చారు. మహిళా గ్రూపులు ఉత్పత్తి చేసే వస్తువులను మరింత ఆకర్షణీయంగా, నాణ్యత గలవిగా రూపొందించడం కోసం ఈ చర్యల్ని తీసుకోనున్నారు. ఈ మేరకు శుక్రవారం నిర్వహించిన సంయుక్త సమావేశంలో సెర్ప్‌, నిఫ్ట్‌ అధికారులు పాల్గొని చర్చించారు.


నిఫ్ట్‌ క్యాంప్‌సలో జరిగిన ఈ సమావేశంలో నిఫ్ట్‌ డైరెక్టర్‌ విజయ్‌కుమార్‌ మంత్రి, పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, ఆయా జిల్లాల సెర్ప్‌ డైరెక్టర్లు, ప్రాజెక్టు మేనేజర్లు, అదనపు ప్రాజెక్టు డైరెక్టర్లు, నిఫ్ట్‌ నిపుణులు పాల్గొన్నారు. మహిళా గ్రూపులు ఉత్పత్తి చేసే వస్తువులకు మరింత మెరుగులు దిద్దడానికి వీలుగా చర్యల్ని తీసుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. 


Updated Date - 2020-12-19T07:58:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising