ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్తగా 536 కరోనా కేసులు

ABN, First Publish Date - 2020-12-17T08:02:10+05:30

రాష్ట్రంలో మంగళవారం 536 మందికి కరోనా నిర్ధారణ అయింది. వైర్‌సతో మరో ముగ్గురు మృతి చెందారు. 622 మంది కోలుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాష్ట్రంలో మంగళవారం 536 మందికి కరోనా నిర్ధారణ అయింది. వైర్‌సతో మరో ముగ్గురు మృతి చెందారు. 622 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కేసులు 2,79,135కు, మరణాలు 1502కు, రికవరీలు 2,70,450కు చేరాయి. కాగా, కొద్ది రోజులుగా జిల్లాల్లో పాజిటివ్‌ల సంఖ్య తగ్గుతూ వస్తోంది. తాజాగా 17 జిల్లాల్లో పదిలోపే కేసులు నమోదయ్యాయి. కొత్త కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 107, మేడ్చల్‌లో 43, రంగారెడ్డి జిల్లాలో 41, వరంగల్‌ అర్బన్‌లో 27 నమోదయ్యాయి. ప్రస్తుతం 7,183 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Updated Date - 2020-12-17T08:02:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising