ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చంటి అడ్డాలపై పోలీసులకు నట్టికుమార్‌ ఫిర్యాదు

ABN, First Publish Date - 2020-10-02T08:07:28+05:30

‘ఐనా నువ్వంటే ఇష్టం’ సినిమా ఇద్దరు నిర్మాతల మధ్య వివాదం రేపుతోంది. సినిమా హక్కుల కోసం ఒప్పందం కుదుర్చుకొని డబ్బులు ఇవ్వకుండా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారని దర్శకుడు,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బంజారాహిల్స్‌, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): ‘ఐనా నువ్వంటే ఇష్టం’ సినిమా ఇద్దరు నిర్మాతల మధ్య వివాదం రేపుతోంది. సినిమా హక్కుల కోసం ఒప్పందం కుదుర్చుకొని డబ్బులు ఇవ్వకుండా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారని దర్శకుడు, నిర్మాత చంటి అడ్డాల ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు నిర్మాత నట్టికుమార్‌పై కేసు నమోదు చేశారు.


తాజాగా చంటి అడ్డాల.. ఆ సినిమాను మరో ముగ్గురికి అమ్మి తనను మోసం చేశారంటూ నట్టికుమార్‌ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను ఒప్పందం కుదుర్చుకున్నది వాస్తవమేనని, అయితే అప్పటికే  హక్కులను చంటి  మరో ఇద్దరికి అమ్మినట్టు తెలిసిందని పేర్కొన్నారు. 

Updated Date - 2020-10-02T08:07:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising