ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దమ్మన్నపేట శ్రీమంతుడు నర్సింహారెడ్డి: కేటీఆర్

ABN, First Publish Date - 2020-03-16T18:35:18+05:30

హైదరాబాద్: వరంగల్ జిల్లా దమ్మనాపేటకు చెందిన కె.నర్సింహ రెడ్డితో మంత్రి కేటీఆర్ నేడు భేటీ అయ్యారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: వరంగల్ జిల్లా దమ్మనాపేటకు చెందిన కె.నర్సింహ రెడ్డితో మంత్రి కేటీఆర్ నేడు భేటీ అయ్యారు. ఆయనను దమ్మన్నపేట శ్రీమంతుడుగా కేటీఆర్ అభివర్ణించారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా నరసింహారెడ్డి తన సొంత గ్రామ అభివృద్ధికి 25 కోట్ల రూపాయలను విరాళంగా అందించారు. 


గ్రామాభివృద్ధికి కృషి చేసేందుకు ముందుకు వచ్చినందుకు నరసింహారెడ్డికి కేటీఆర్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. స్వచ్ఛందంగా గ్రామాల అభివృద్ధి కోసం దాతలు ముందుకు రావడం ఎంతో స్ఫూర్తిదాయకమని కేటీఆర్ కొనియాడారు.

Updated Date - 2020-03-16T18:35:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising