ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నల్లగొండలో ఒక్కరోజే 166 కరోనా కేసులు

ABN, First Publish Date - 2020-08-13T15:25:33+05:30

ఉమ్మడి జిల్లాలో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే 166 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ: ఉమ్మడి జిల్లాలో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే 166 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అత్యధికంగా నల్గొండలో 84, సూర్యాపేటలో 64, యాదాద్రి-భువనగిరిలో 18 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

Updated Date - 2020-08-13T15:25:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising