ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధిక వడ్డీ ఆశ చూపి మోసానికి పాల్పడ్డ కిలాడీ లేడీ

ABN, First Publish Date - 2020-09-20T12:18:37+05:30

అధిక వడ్డీ ఆశ పెట్టి మహిళల నుంచి భారీగా డబ్బులు వసూలు కిలాడి లేడీ ఘటన జిల్లాలో చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ: అధిక వడ్డీ ఆశ పెట్టి మహిళల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసిన కిలాడి లేడీ ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. పట్టణంలోని శివాజీ నగర్‌కు చెందిన ఆకుల స్వాతి టప్పర్ వేర్ వస్తువుల విక్రయ వ్యాపారం చేస్తూ పలువురిని బురిడీ కొట్టించింది. లక్షకు వారానికి రూ.25వేలు వడ్డీ ఇస్తూ పలువురు మహిళల నుంచి సుమారు రూ.3 కోట్ల వరకు వసూలు చేసింది. కొద్ది రోజులుగా వడ్డీ ఇవ్వక పోవడంతో మహిళలు నిలదీశారు. దీంతో అప్రమత్తమైన కిలాడీ లేడీ తనను చంపుతామని బెదిరిస్తున్నారంటూ ముందస్తుగానే పోలీసులకు ఫిర్యాదు చేసింది. అధిక వడ్డీ ఆశతో భర్తలకు తెలియకుండా, సరైన ఆధారాలు లేకుండా డబ్బు ఇచ్చి పలువురు మహిళలు మోసపోయారు. ఈ విషయాన్ని పలువురు బాధితులు ఎస్పీ రంగనాథ్ దృష్టికి తీసుకెళ్లారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. 

Updated Date - 2020-09-20T12:18:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising