ఎందరో కష్టజీవుల శ్రమ ఫలితమే నాగార్జునసాగర్
ABN, First Publish Date - 2020-12-11T06:35:46+05:30
ఎందరో కష్టజీవుల శ్రమ ఫలి తంగానే నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగిందని డ్యాం ఎస్‌ఈ మధుసూదన్ అన్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ 66వ వసంతంలోకి అడుగిడుగుతున్న సందర్భంగా గురువారం సాగర్‌లో శంకుస్థాపన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా డ్యాం నిర్మాణ సమ యంలో అసువులు బాసిన ఇంజనీర్లు, శ్రమజీవులను స్మరించు కుంటూ పైలాన్ వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు.
సాగర్‌లో డ్యాం శంకుస్థాపన దినోత్సవం
నాగార్జునసాగర్, డిసెంబరు 10: ఎందరో కష్టజీవుల శ్రమ ఫలి తంగానే నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగిందని డ్యాం ఎస్‌ఈ మధుసూదన్ అన్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ 66వ వసంతంలోకి అడుగిడుగుతున్న సందర్భంగా గురువారం సాగర్‌లో శంకుస్థాపన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా డ్యాం నిర్మాణ సమ యంలో అసువులు బాసిన ఇంజనీర్లు, శ్రమజీవులను స్మరించు కుంటూ పైలాన్ వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఈఈ యలమంద, డీఈ సాల్మన్‌రాజు, పరమేష్, ఇంజనీర్లు, కృష్ణయ్య, జనార్ధన్, ఉద్యోగులు రామాంజనేయులు, మూర్తి తదితరులు పాల్గొన్నారు.ఎందరో కష్టజీవుల శ్రమ ఫలితమే నాగార్జునసాగర్
Updated Date - 2020-12-11T06:35:46+05:30 IST