ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యాసంగి పంటకు నీటిని సద్వినియోగం చేసుకోవాలి

ABN, First Publish Date - 2020-12-05T05:49:57+05:30

పెండ్లిపాకల ప్రాజెక్టు ఆయకట్టు కింద ఉన్న రైతులు యాసంగి పంటకు నీటిని సద్వినియోగం చేసుకోవాలని శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు.

పెండ్లిపాకల ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేస్తున్న గుత్తా సుఖేందర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి 

కొండమల్లేపల్లి, డిసెంబరు 4: పెండ్లిపాకల ప్రాజెక్టు ఆయకట్టు కింద ఉన్న రైతులు యాసంగి పంటకు నీటిని సద్వినియోగం చేసుకోవాలని శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం దేవరకొండ ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌తో కలిసి ప్రాజెక్టు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఏఎమ్మార్పీ డిస్ర్టిబ్యూటరీ డీ-7నుంచి వచ్చిన నీరు పెండ్లిపాకల ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుందన్నారు. ప్రస్తుతం ఉన్ననీటిని పెండ్లిపాకల, గుడితండా, వర్థమానిగూడెం, చింతకుంట్ల గ్రామాల 1800 ఎకరాల పరిధిలోని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో వేణుధర్‌రెడ్డి, రేఖ శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-05T05:49:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising