ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరదలతో చండూరులో అధ్వానంగా రోడ్లు

ABN, First Publish Date - 2020-10-31T07:34:08+05:30

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, వరద లకు మండలంలోని పలు చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. రోడ్డు ప్రక్కన ఉన్న కల్వర్టుల్లో ఇసుక పైకి లేచింది. రోడ్లలో పెద్ద పెద్ద గుంతలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చండూరు, అక్టోబరు 30: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, వరద లకు మండలంలోని పలు చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. రోడ్డు ప్రక్కన ఉన్న కల్వర్టుల్లో ఇసుక పైకి లేచింది. రోడ్లలో పెద్ద పెద్ద గుంతలు    ఏర్పడ టంతో ప్రయాణం చేయాలంటే వాహనదారులు ఇబ్బంది పడు తున్నారు. ప్రమాదభరితంగా ఉన్న ఈ రోడ్లలో ప్రయాణించాలంటేనే భయపడుతున్నారు. వర్షాలు తగ్గినా రోడ్లను మరమ్మతు చేయలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి రోడ్లకు మరమ్మతు చేయించాలని ప్రయాణికులు కోరుతున్నారు. 


Updated Date - 2020-10-31T07:34:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising