ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళ రోడ్డు దాటుతుండగా

ABN, First Publish Date - 2020-12-28T05:38:24+05:30

రోడ్డు దాటుతున్న మహిళను కారు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన నల్లగొండ జిల్లా కేతేపల్లి మండల కేంద్రంలో 65వ నెంబరు జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం జరిగింది.

చేయి విరిగి తీవ్రంగా గాయపడిన శౌరమ్మ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢీకొట్టిన కారు

కేతేపల్లి, డిసెంబరు 27: రోడ్డు దాటుతున్న మహిళను కారు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన  నల్లగొండ జిల్లా  కేతేపల్లి మండల కేంద్రంలో 65వ నెంబరు జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం జరిగింది.  స్థానికురాలైన బందా శౌరమ్మ కాలినడకన జాతీయరహదారి  దాటుతుండగా హైదరాబా ద్‌ వైపు నుంచి విజయవాడ వైపునకు వేగం గా వెళుతున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో శౌరమ్మ ఎగిరి రోడ్డు పక్కకు పడిం ది. ఈ ఘటనలో శౌరమ్మ తలకు బలమైన గాయాలు కావడంతో పాటు ఎడమ చేయి విరిగింది. సమాచారం అందుకున్న 108 అంబులెను  సిబ్బంది శౌరమ్మను చికిత్స కోసం సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఢీకొట్టి వెళుతున్న కారును ఓ యువకుడు బైక్‌పై వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించాడు.




Updated Date - 2020-12-28T05:38:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising