ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేధించాడు... మహిళ మృతికి కారకుడయ్యాడు

ABN, First Publish Date - 2020-12-30T05:22:15+05:30

ఓ వివాహిత మృతికి కారణమైన నిందితుడిని నల్లగొండ జిల్లా నిడమనూరు పోలీసులు మంగళవారం అరెస్టు చేసి జైలుకు తరలించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం వెనిగండ్లలో నిందితుడి అరెస్టు

నిడమనూరు, డిసెంబరు 29: ఓ వివాహిత మృతికి కారణమైన నిందితుడిని నల్లగొండ జిల్లా నిడమనూరు పోలీసులు మంగళవారం అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఎస్‌ఐ కొండల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని వెనిగండ్ల గ్రామానికి చెందిన వివాహితని అదే గ్రామానికి చెందిన చెందిన పొదిల కోటేష్‌ తన కోర్కె తీర్చాలని వేధించేవాడు. ఈనెల 21న వెనిగండ్ల గ్రామంలో ప్రధాన వీధిలో వివాహిత చేయి పట్టుకుని కోటేష్‌ అసభ్యంగా ప్రవర్తించడంతోపాటు దాడిచేశాడు. అవమానభారంతో ఆమె ఇంట్లో ఉన్న క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. చికిత్స నిమిత్తం నిడమనూరులో ఓ ప్రైవేటు ఆస్పత్రికి, పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి నార్కట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈనెల 24న మృతి చెందింది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడు కోటే్‌షను మంగళవారం అరెస్టుచేసి కోర్టులో హాజరుపర్చగా, న్యాయమూర్తి ఆదేశాల మేరకుకు మిర్యాలగూడ జైలుకు తరలించారు. 


Updated Date - 2020-12-30T05:22:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising