ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓటర్ల ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి

ABN, First Publish Date - 2020-12-30T06:25:28+05:30

ఓటర్ల జాబితాలపై ఓటర్ల నుంచి వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని ఓటరు జాబితా పరిశీలకురాలు అనితారాజేంద్రన్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఓటరు జాబితా పరిశీలకురాలు అనితారాజేంద్రన్‌ 

భువనగిరి రూరల్‌, డిసెంబరు 29: ఓటర్ల జాబితాలపై ఓటర్ల నుంచి వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని ఓటరు జాబితా పరిశీలకురాలు అనితారాజేంద్రన్‌ అన్నారు. మంగళవారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ అనితారామచంద్రన్‌తో కలిసి కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఈఆర్‌వోలతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఓటర్ల నుంచి అందిన ఫారం 6, 7, 8, 8ఏ దరఖాస్తుల నమో దు, వాటి పరిష్కార తీరు తెన్నులను ఆమె పరిశీలించారు. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను నమోదు చేసుకొని జనవరి 5లోగా  పరిష్కరించాలని అధికారులకు సూచించారు.  

Updated Date - 2020-12-30T06:25:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising