ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వయో వృద్ధులకు ఇంటికే కూరగాయలు

ABN, First Publish Date - 2020-04-03T10:22:11+05:30

వయోవృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్య కారణాలతో కూరగాయల కొనుగోలుకు వెళ్లలేని వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌ అనితా రామ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భువనగిరి రూరల్‌ / యాదాద్రి రూరల్‌ ఏప్రిల్‌ 2: వయోవృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్య కారణాలతో కూరగాయల కొనుగోలుకు వెళ్లలేని వారి కోసం  ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌  తెలిపారు. గురువారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ భువనగిరి పట్టణ పరిధిలో రైతు బజారు ధరలకే డోర్‌ డెలివరీ చేస్తామన్నారు. రైతు బజార్‌ ఎస్టేట్‌ ఆఫీసర్‌ మనీష్‌ సెల్‌ నెంబర్‌ 9700477438కు ఫోన్‌ నెంబర్‌, చిరునామా అవసరమైన కూరగాయల వివరాలు అందజేయాలన్నారు. అరగంటలో వలంటీర్‌ ద్వారా కూరగాయలు సరఫరా చేస్తారని కలెక్టర్‌ వివరించారు. కాగా యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామంలో కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ రేషన్‌ దుకాణాన్ని తనిఖీ చేశారు.  

Updated Date - 2020-04-03T10:22:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising