ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వామ్మో.. ఎలుగుబంటి

ABN, First Publish Date - 2020-12-30T06:00:54+05:30

పట్టపగలు ఎలుగుబంటి సంచరిస్తోందని గ్రామస్థులు పరుగులుపెట్టారు. చివరకు వేషం అని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 వేషం అని తెలుసుకుని ఊపిరిపీల్చుకున్న గ్రామస్థులు

నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం పెద్దదేవులపల్లిలో ఘటన

 కోతుల బెడద నివారణకు సర్పంచ్‌ వినూత్న ఆలోచన

త్రిపురారం, డిసెంబరు 29: పట్టపగలు ఎలుగుబంటి సంచరిస్తోందని గ్రామస్థులు పరుగులుపెట్టారు. చివరకు వేషం అని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. త్రిపురారం మండలం పెద్దదేవులపల్లి గ్రామంలో కోతులబెడద ఉంది. వీటిని కట్టడి చేయ డానికి సర్పంచ్‌ బాలరాణి బాయికి వినూత్న ఆలోచన వచ్చింది. గ్రామ పంచాయతీ సిబ్బందిలోని ఒకరితో ఎలుగుబంటి వేషం వేయించారు. ఎలు గుబంటి వేషంతో గ్రామంలోని వీధుల్లో తిప్పుతున్నారు. దీంతో కోతులు భయపడి పరారవుతున్నాయని సర్పంచ్‌ తెలిపారు. 

ఎలుగుబంటి వేషంలో ఉన్న వ్యక్తి 

Updated Date - 2020-12-30T06:00:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising