ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీఏపీఆర్‌పీఏ రాష్ట్ర కమిటీలో ఇద్దరికి చోటు

ABN, First Publish Date - 2020-02-27T12:20:08+05:30

తెలంగాణ ఆల్‌ పెన్షనర్స్‌, రిటైర్డ్‌ పర్సన్‌ అసోసియేషన్‌ (టీఏపీఆర్‌పీఏ) రాష్ట్ర కమిటీలో ఇద్దరు జిల్లా వాసులకు చోటు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భువనగిరి టౌన్‌, ఫిబ్రవరి 26: తెలంగాణ ఆల్‌ పెన్షనర్స్‌, రిటైర్డ్‌ పర్సన్‌ అసోసియేషన్‌ (టీఏపీఆర్‌పీఏ) రాష్ట్ర కమిటీలో ఇద్దరు జిల్లా వాసులకు చోటు లభించింది. రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా ఎల్‌.అరుణమ్మ, రాష్ట్ర కమిటీ సభ్యుడిగా బొమ్మకంటి బాలరాజు ఎన్నికయ్యారు.


ఈనెల 24,25 తేదీలలో హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర మహాసభలో వారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు బుధవారం భువనగిరిలో జరిగిన సమావేశంలో వారిని అభినందించి సత్కరించారు. కార్యక్రమంలో అసొసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు దాసరి అంజయ్య, ఉపాధ్యక్షులు కాచరాజు జయప్రకాశ్‌ రావు పాల్గొన్నారు.

Updated Date - 2020-02-27T12:20:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising