ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి

ABN, First Publish Date - 2020-08-10T11:01:59+05:30

పరిసరాలను శుభ్రం చేసుకోవాలని దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌ కోరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దేవరకొండ/ హాలియా, ఆగస్టు 9: పరిసరాలను శుభ్రం చేసుకోవాలని దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌ కోరారు. తన క్యాంపు కార్యాల యంలో ఆదివారం నీటిసంపును శుభ్రం చేశారు. సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. హాలియాలో ఆప్కాబ్‌ మాజీ చైర్మన్‌ యడవెల్లి విజయేందర్‌రెడ్డి మొక్కలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మార్కెట్‌ చైర్మన్‌ నీలిమా మహేందర్‌రెడ్డి, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ వెంపటి పార్వతమ్మ శంకరయ్య, కౌన్సిలర్లు పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-10T11:01:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising