ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యువకుడి అనుమానాస్పద మృతి

ABN, First Publish Date - 2020-03-16T12:12:11+05:30

నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం ఊట్కూరు గ్రామానికి చెందిన ఓ యు వకుడు ఆదివారం సాయం త్రం వ్యవసాయ బావి వద్ద

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శాలిగౌరారం, మార్చి 15:  నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం ఊట్కూరు గ్రామానికి చెందిన ఓ యు వకుడు ఆదివారం సాయం త్రం వ్యవసాయ బావి వద్ద అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఊట్కూరు గ్రామానికి చెందిన గోవింద రాజు(25)  శాలిగౌరారం స్త్రీశక్తి భవనంలో మూడేళ్లుగా కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. గ్రామంలోని కొంత భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు.


ఆదివారం సాయంత్రం వ్యవసాయ బావి వద్దకు వెళ్లినరాజు అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండటాన్ని స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. రాజు మృతిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని గ్రామస్థుల చెబుతున్నారు. మృతుడికి భార్య రజిత, ఏడాది కుమారుడు ఉన్నారు. రాజు మృతి పట్ల ఏపీఎం జానకి, ఊట్కూరు సర్పంచ్‌ వేముల లింగయ్య, సమభావన సంఘాల ప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు.  

Updated Date - 2020-03-16T12:12:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising