ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నియంత్రిత సాగు అమలుపై అవగాహన సదస్సులు

ABN, First Publish Date - 2020-05-29T10:13:18+05:30

నియంత్రిత సాగుపై రైతుల్లో అవగాహన పెంపునకు మంత్రి జగదీ్‌షరెడ్డి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మంత్రి పర్యటన ఖరారు


నల్లగొండ రూరల్‌, మే 28 : నియంత్రిత సాగుపై రైతుల్లో అవగాహన పెంపునకు  మంత్రి జగదీ్‌షరెడ్డి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. నియోజకవర్గాల వారీగా నిర్వహించే రైతు అవగాహన సదస్సుల్లో ఈ నెల 30న సూర్యాపేట, నల్లగొండ జిల్లాలోని కోదాడ, హుజూర్‌నగర్‌, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. ఇదే జిల్లాలో 31న నకిరేకల్‌, నల్లగొండ, మునుగోడు నియోజకవర్గాల్లో  పర్యటిస్తారు. జూన్‌1న యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆలేరు, తుంగతుర్తి నియోజకవర్గాల్లో పర్యటించి జూన్‌ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొంటారు. జూన్‌ 3వ తేదీన నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్‌, దేవరకొండ నియోజక వర్గాల్లో పర్యటించి జూన్‌ 4వ తేదీన భువనగిరి, సూర్యాపేట నియోజకవర్గాల్లో పాల్గొనున్నారు. సదస్సుల్లో గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, రైతు సమన్వయ సమితి ప్రతినిధులు హాజరయ్యే విధంగా ప్రణాళికలు చేపట్టారు.    

Updated Date - 2020-05-29T10:13:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising