ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైద్యం అందక చిన్నారి మృతి

ABN, First Publish Date - 2020-04-10T10:56:18+05:30

వైద్యం అందక సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలో గురువారం ఓ చిన్నారి మృ తిచెందాడు. భోజ్యతండా పంచాయతీ పరిధిలో గల భీమ్లాతండాకు చెందిన భూక్య మల్లేష్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మఠంపల్లి, ఏప్రిల్‌ 9 : వైద్యం అందక సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలో గురువారం ఓ చిన్నారి మృ తిచెందాడు. భోజ్యతండా పంచాయతీ పరిధిలో గల భీమ్లాతండాకు చెందిన భూక్య మల్లేష్‌ కోదాడ వైద్యం అందక సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలో గురువారం ఓ చిన్నారి మృతిచెందాడు.


భోజ్యతండా పంచాయతీ పరిధిలో గల భీమ్లాతండాకు చెందిన భూక్య మల్లేష్‌ కోదాడలో నివాసం ఉంటున్నాడు. కుమారుడు భూక్య మికిల్‌(2) బుధవారం రాత్రి కడుపునొప్పితో బాధపడుతుండగా స్థానిక ఓ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు రాత్రివేళలో అందుబాటులో లేరని, ఉదయం 10గంటలకు రావాలని సిబ్బంది చెప్పటంతో హుజూర్‌నగర్‌, కోదాడ ప్రభుత్వ ఆస్పత్రులకు తీసుకువెళ్లాడు. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో కుమారుడు మృతిచెందాడని తండ్రి మల్లేష్‌ తెలిపాడు.

Updated Date - 2020-04-10T10:56:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising