ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైభవంగా సూర్యనారాయణస్వామి కల్యాణోత్సవం

ABN, First Publish Date - 2020-03-16T12:11:44+05:30

మండలంలో ని తిమ్మాపురం అఖండజ్యోతి స్వరూప సూర్యనారాయణస్వామి క్షేత్రంలో ఆదివారం సాయంత్రం సూర్యనారాయణస్వామి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అర్వపల్లి, మార్చి 15: మండలంలో ని తిమ్మాపురం అఖండజ్యోతి స్వరూప సూర్యనారాయణస్వామి క్షేత్రంలో ఆదివారం సాయంత్రం సూర్యనారాయణస్వామి మూర్తి, పద్మినీ ఉషా, ఛాయదేవిల కల్యాణోత్సవం వైభవంగా జరిగిం ది. అర్చకులు మార్తి శ్రీనివాసశర్మ ఆ ధ్వర్యంలో వేదమంత్రోర్చనలు, మంగళవాయిద్యాల మధ్య కల్యాణం వైభవంగా జరిగింది. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని మంగళ హారతులు, కొబ్బరికాయలు, నూతన వస్త్రాలు సమర్పించారు. రాష్ట్ర పోలీస్‌శాఖ సంఘం అధ్యక్షులు గోపిరెడ్డి స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో నరేష్‌, నాగేశ్వర్‌రావు, రాంబాబు, రవి, కిరణ్‌, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-16T12:11:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising