ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమాజ సేవతో సంతృప్తి : బీఎల్‌ఆర్‌

ABN, First Publish Date - 2020-12-15T06:03:37+05:30

సమాజసేవ చేస్తే సంతృప్తి లభిస్తుం దని మిర్యాలగూడ ముసిసిపల్‌ కాంగ్రెస్‌ ఫ్లోర్‌లీడర్‌ బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు.

పెళ్లి కానుక అందజేస్తున్న బీఎల్‌ఆర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాడ్గులపల్లి, డిసెంబరు 14: సమాజసేవ చేస్తే సంతృప్తి లభిస్తుం దని మిర్యాలగూడ ముసిసిపల్‌ కాంగ్రెస్‌ ఫ్లోర్‌లీడర్‌ బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. మండలంలోని ఇస్కబావిగూడెం, కిష్టాపురం గ్రామాల్లో బీఎల్‌ ఆర్‌ శ్రీశ్రీనివాస కల్యాణమస్తు పెళ్లి కానుకను సోమవారం పంపిణీ చేసి మా ట్లాడారు. సామాజిక దృక్ఫదంతో అమలు చేస్తున్న పెళ్లికానుక  పేదవారికి ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్‌రెడ్డి, సామ వెంకన్న, మాజీ ఎంపీటీసీ చింతకుంట్ల వెంకట్‌రెడ్డి, శేషగాని వెంకన్నగౌడ్‌, మంచికంటి నాగిరెడ్డి, రాజయ్య, గురవ్య, శ్యాంసుందర్‌రెడ్డి పాల్గొన్నారు.


Updated Date - 2020-12-15T06:03:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising