ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కబేళాకు తరలిస్తున్న పశువుల పట్టివేత

ABN, First Publish Date - 2020-09-19T09:47:57+05:30

పశువులను కబేళాకు తరలిస్తున్న నాలుగు వాహనా లను విశ్వ హిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) కార్యకర్తలు శుక్రవారం అడ్డుకుని పోలీసు లకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీబీనగర్‌, సెప్టెంబరు 18:   పశువులను కబేళాకు తరలిస్తున్న నాలుగు వాహనా లను విశ్వ హిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) కార్యకర్తలు శుక్రవారం అడ్డుకుని పోలీసు లకు అప్పగించారు. జనగాంలోని నవాబుపేట సంత నుంచి రెండు డీసీఎంలు, రెండు బొలేరో వాహనాల్లో 43 పశువులను అక్రమంగా హైదరాబాద్‌కుతరలిస్తుండగా ఆలేరు, వంగపల్లి, భువనగిరి నుంచి వాహనాలను వీహెచ్‌పీ కార్యకర్తలు  అనుసరిస్తూ గూడూరు టోల్‌ ప్లాజా వద్ద వీహెచ్‌పీ ఉమ్మడి జిల్లాల కార్యదర్శి తోట భానుప్రసాద్‌ ఆధ్వర్యంలో అడ్డుకుని బీబీనగర్‌ పోలీసులకు సమాచారం అందించారు.  వీటిలో ఐదు పశువులు మృతి చెందగా, మిగిలిన వాటిని రాజాపేట మండలం చల్లూరులోని గోశాలకు తరలించారు.  పశువులను అక్రమంగా రవాణా చేస్తున్న రహీంపై  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాఘవేందర్‌ తెలిపారు.

Updated Date - 2020-09-19T09:47:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising