ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సోషల్‌ మీడియాలో ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2020-12-04T06:11:05+05:30

ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేసి న వారిని శిక్షించాలని టీఆర్‌ఎస్‌ నేతలు పోలీసు లకు గురువారం ఫిర్యాదు చేశారు.

నార్కట్‌పల్లి ఎస్‌ఐకి ఫిర్యాదు చేస్తున్న మాజీ ఎంపీపీ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


పోలీసులకు ఫిర్యాదు చేసిన టీఆర్‌ఎస్‌ నేతలు 

నార్కట్‌పల్లి, డిసెంబరు 3: ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేసి న వారిని శిక్షించాలని టీఆర్‌ఎస్‌ నేతలు పోలీసు లకు గురువారం ఫిర్యాదు చేశారు. ఇటీవల  దు బ్బాక ఎమ్మెల్యే  రామలింగారెడ్డి మృతి చెందగా,   జరిగిన ఉప ఎన్నికలో బుద్ధి చెప్పామని,  ఎమ్మె ల్యే నోముల నర్సింహయ్య మృతి చెందగా, నిర్వహించే ఉప ఎన్నికలో, మరో 10 మంది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు మృతి చెందితే ఉప ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని కొందరు సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌లు పెట్టారన్నారు. ఎమ్మెల్యేలను మానసి కంగా ఇబ్బందిపెడుతున్న నిందితులను గుర్తించి చర్యలు తీసుకోవాలని టీఆర్‌ఎస్‌ నేత లు కోరారు. ఈ మేరకు నార్కట్‌పల్లి ఎస్‌ఐ బి.యాదయ్యకు ఎంపీటీసీ సభ్యుడు పుల్లెం ల ముత్తయ్య, మాజీ ఎంపీపీ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, వార్డుసభ్యుడు మేడబోయిన శ్రీనివాస్‌యాదవ్‌ ఫిర్యాదు చేశారు.

Updated Date - 2020-12-04T06:11:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising