ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరోసారి నల్లగొండ ఎస్పీ పేరిట నకిలీ ఫేస్‌బుక్ ఖాతా

ABN, First Publish Date - 2020-11-22T13:06:57+05:30

జిల్లా ఎస్పీ రంగనాథ్ పేరిట మరోసారి నకిలీ ఫేస్ బుక్ ఖాతా తెరిచిన సైబర్ కేటుగాళ్లు మోసానికి పాల్పడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ: జిల్లా ఎస్పీ రంగనాథ్ పేరిట మరోసారి నకిలీ ఫేస్ బుక్ ఖాతా తెరిచిన సైబర్ కేటుగాళ్లు మోసానికి పాల్పడ్డారు.  ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు, డబ్బులు వసూళ్లకు మోసగాళ్లు తెరలేపారు. ఈ విషయాన్ని గుర్తించిన ఎస్పీ...వెంటనే సైబర్ టీమ్‌ను అలెర్ట్ చేశారు. రెండు నెలల క్రితమే నకిలీ ఫేస్ బుక్ ఖాతాతో డబ్బులు పంపాలని కేటుగాళ్లు చాటింగ్ చేసినట్లు గుర్తించారు. గతంలో పట్టుబడ్డ సైబర్ నేరగాళ్లు ఇంకా జైల్లోనే ఉన్న విషయం తెలిసిందే. 

Updated Date - 2020-11-22T13:06:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising