ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోదాడ - జడ్చర్ల రహదారిపై రైతుల రాస్తారోకో

ABN, First Publish Date - 2020-11-03T15:33:52+05:30

జిల్లాలోని మిర్యాలగూడ అవంతీపురం వ్యవసాయ మార్కెట్ ఎదుట మంగళవారం ఉదయం రైతులు ఆందోళనకు దిగారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ: జిల్లాలోని మిర్యాలగూడ అవంతీపురం వ్యవసాయ మార్కెట్ ఎదుట మంగళవారం ఉదయం రైతులు ఆందోళనకు దిగారు. మార్కెటింగ్ శాఖ ధాన్యం కొనుగోలు కేంద్రంలో టోకెన్‌లు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోదాడ -జడ్చర్ల రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. రైతుల ఆందోళనతో రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి.  విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని రైతులకు నచ్చజెప్పేందుకు యత్నిస్తున్నారు. 

Updated Date - 2020-11-03T15:33:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising