ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా కట్టడికి సహకరించాలి : ఎస్పీ

ABN, First Publish Date - 2020-03-23T10:33:06+05:30

కరోనా కట్టడికి సహకరించాలి : ఎస్పీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దామరచర్ల, మార్చి 22:  కరోనా వైరస్‌ కట్టడికి ప్రజలు విధిగా సహకరించాలని ఎస్పీ రంగనాథ్‌ సూచించారు. జనతా కర్ఫ్యూ నేపథ్యంలో ఆదివారం మండలంలోని వాడపల్లి రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్ట్‌ వద్ద పరిస్థితిని పరిశీలించి మాట్లాడారు. కరోనా అనుమనితుల వివరాలు సంబంధిత అ ధికారులకు ప్రజలు తెలియజేయాలన్నారు. అనంతరం అధికారుల నుం చి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట డీఎస్పీ వెంకటేశ్వరరావు, సీఐ రమే్‌షబాబు, ఎస్‌ఐ నర్సింహారావు ఉన్నారు.

Updated Date - 2020-03-23T10:33:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising