ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ చిన్నారులను ఆదుకోండి

ABN, First Publish Date - 2020-10-30T11:26:24+05:30

తల్లిదండ్రులను కోల్పోయి ఒంటరైన నిడమనూరు మండలం బంకాపురం గ్రామానికి చెందిన అక్కాచెల్లెళ్ల దీనస్థితిపై మంత్రి కేటీఆర్‌ చలించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కలెక్టర్‌కు మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌

 తల్లిదండ్రులను కోల్పోయి ఒంటరైన బంకాపురం చిన్నారులు

 గ్రామ యువకుడి వినతికి స్పందించిన మంత్రి


నిడమనూరు, అక్టోబరు 29: తల్లిదండ్రులను కోల్పోయి ఒంటరైన నిడమనూరు మండలం బంకాపురం గ్రామానికి చెందిన అక్కాచెల్లెళ్ల దీనస్థితిపై మంత్రి కేటీఆర్‌ చలించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఉప్పొంగిన బంకాపురం వాగు దాటుతూ ప్రమాదవశాత్తు అందులోపడి పెందోటి లక్ష్మమ్మ మృతిచెందింది. ఆమె మృతిని తట్టుకోలేక భర్త నర్సింహ ఉరేసుకొని బలవన్మరణం చెందాడు. రోజుల వ్యవధిలో తల్లిదండ్రులను కోల్పోయిన నిఖిత, అంజలి అనాథలయ్యారు. వీరి దీనస్థితిని గ్రామానికి చెందిన పేలపోలు ప్రణయ్‌ ట్విట్టర్‌ ద్వారా మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన స్పందించి పిల్లల సంరక్షణ బాధ్యత చేపట్టి ఆదుకోవాలని కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌ను ఆదేశించారు. 

Updated Date - 2020-10-30T11:26:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising