ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాస్క్‌లు ధరిస్తేనే పెట్రోల్‌, రేషన్‌

ABN, First Publish Date - 2020-03-27T11:22:52+05:30

మాస్క్‌లు ధరిస్తేనే పెట్రోల్‌, రేషన్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చౌటుప్పల్‌ రూరల్‌ మార్చి26: మాస్క్‌లు ధరిస్తేనే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో  వాహనదారులకు బంకుల్లో  పెట్రోల్‌ పోస్తున్నారు. . పెట్రోల్‌ బంక్‌ నిర్వాహకులు సామాజిక దూరం విధానాన్ని పాటిస్తున్నారు. మాస్క్‌లు ధరించని వాహనదారులను తిరిగి పంపిస్తున్నారు. అదేవిధంగా రెండుమీటర్ల  సామాజిక దూరాన్ని పాటిస్తున్నారు. 


రేషన్‌ దుకాణాల్లో.. 

పభుత్వం ఉచిత రేషన్‌ బియ్యం పంపిణీని గ్రామాల్లో రేషన్‌ దుకాణాల్లో  గురువారం ప్రారంభించారు. రేషన్‌ దుకాణాల వద్ద ప్రజలు గుమి కూడకుండా సామాజిక దూరం విధానాన్ని పాటింపజేశారు. మాస్క్‌లు, కర్చీ్‌ఫలు ధరించిన వారికే బియ్యం అందిస్తున్నారు. గురువారం కొన్ని రేషన్‌ దుకాణాల్లో టోకెన్లు అందించగా, కొన్ని దుకాణాల్లో బియ్యం పంపిణీ చేశారు. 

Updated Date - 2020-03-27T11:22:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising