ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టెస్కాబ్‌ వైస్‌ చైర్మన్‌గా ‘గొంగిడి’ బాధ్యతల స్వీకరణ

ABN, First Publish Date - 2020-06-18T11:29:11+05:30

తెలంగాణ రాష్ట్ర కేంద్ర సహకార బ్యాంక్‌(టెస్కాబ్‌) వైస్‌ చైర్మన్‌గా డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి బుధవారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాదాద్రి/యాదాద్రి రూరల్‌, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర కేంద్ర సహకార బ్యాంక్‌(టెస్కాబ్‌) వైస్‌ చైర్మన్‌గా డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌లోని టెస్కాబ్‌ కేంద్ర కార్యాలయంలోని వేద మంత్రాలతో పూజలు నిర్వహించారు. అనంతరం అధికారికంగా బాధ్యతలు  చేపట్టారు. ఆయనవెంట ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి, టెస్కాబ్‌ ఎండీ నేతి మురశీధర్‌రావు, సీజీఎం జ్యోతి,  టీఆర్‌ఎస్‌ జిల్లా ప్రధానకార్యదర్శి బైరోజు వెంకటాచారి, నార్మాక్స్‌ డైరెక్టర్‌ కల్లెపల్లి శ్రీశైలం, మల్లాపురం సర్పంచ్‌ కర్రె వెంకటయ్య పాల్గొన్నారు. మహేందర్‌రెడ్డికి ఆలేరు నాయకులు శంకరయ్య, మల్లేశం, శ్రీనివాస్‌, వెంకటేష్‌ అభినందనలు తెలిపారు.

Updated Date - 2020-06-18T11:29:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising