ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జర్నలిస్టులకు బీమా వర్తింపజేయాలి

ABN, First Publish Date - 2020-07-01T11:24:46+05:30

ప్రింట్‌, ఎలకా్ట్రనిక్‌ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టుల ందరికీ రాష్ట్ర ప్రభుత్వం రూ.20 లక్షల మెడికల్‌ ఇన్సూరెన్స్‌ వర్తింపజేయాలని ప్రజాసైన్స్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మిర్యాలగూడ, జూన్‌ 30: ప్రింట్‌, ఎలకా్ట్రనిక్‌ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టుల ందరికీ రాష్ట్ర ప్రభుత్వం రూ.20 లక్షల మెడికల్‌ ఇన్సూరెన్స్‌ వర్తింపజేయాలని ప్రజాసైన్స్‌ వేదిక జాతీయ కన్వీనర్‌ డాక్టర్‌ మువ్వారామారావు, రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ ఎం. సురేష్‌ బాబు కోరారు. మంగళవారం విలేకరులతో మాట్లాడారు. కరోనా వైరస్‌ బారిన పడిన జర్నలిస్ట్‌లకు రూ.30 వేలు,  క్వారంటైన్‌లో వున్న వారికి రూ. 15 వేలు ఇవ్వాలన్నారు. 

Updated Date - 2020-07-01T11:24:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising