ఇంటి వివరాలు నమోదు చేయించుకోవాలి
ABN, First Publish Date - 2020-10-01T10:07:55+05:30
పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ ఇంటి వివరాలను నమోదు చేయించుకోవాలని అదనపు కలెక్టర్ పద్మజారాణి కోరారు.పట్టణంలోని మునిసిపల్
హుజూర్‌నగర్ రూరల్ : పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ ఇంటి వివరాలను నమోదు చేయించుకోవాలని అదనపు కలెక్టర్ పద్మజారాణి కోరారు.పట్టణంలోని మునిసిపల్ కార్యాలయంలో విలేకరులతో మాట్లా డారు. సమగ్రసర్వేకు ప్రజలు సహకరించాలన్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌పై ప్రజలు ఎలాంటి అపోహలు చెందవద్దన్నారు. జిల్లాలో అన్ని మునిసిపాలిటీలలో సమగ్ర సర్వే చేపడుతున్నట్లు తెలిపారు. సమావేశంలో ఇన్‌చార్జి కమిషనర్, అధికారులు పాల్గొన్నారు.
Updated Date - 2020-10-01T10:07:55+05:30 IST