ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

31 వరకు ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలకు సెలవులు

ABN, First Publish Date - 2020-03-16T12:06:45+05:30

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ పీడిస్తున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ నెల 31వ తేదీ వరకు అన్ని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ, మార్చి 15: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ పీడిస్తున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ నెల 31వ తేదీ వరకు అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు డీఈఓ భిక్షపతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో పదో తరగతి పరీక్షలు షెడ్యూల్‌ ప్రకారమే జరుగుతాయన్నారు. పదో తరగతి మినహా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు విధిగా సెలవులు ప్రకటించాలని ఆదేశించారు. 

Updated Date - 2020-03-16T12:06:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising