ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సరిహద్దులో హెల్త్‌ చెక్‌పోస్టు వారంరోజులు పొడిగింపు

ABN, First Publish Date - 2020-06-11T09:49:32+05:30

మండలంలోని నల్లబండగూడెం గ్రామపంచాయతీ పరిధిలో రామాపురం క్రాస్‌రోడ్డు వద్ద వైద్య ఆరోగ్యశాఖ, రెవెన్యూ సిబ్బంది ఆధ్వర్యంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోదాడ రూరల్‌, జూన్‌ 10 : మండలంలోని నల్లబండగూడెం గ్రామపంచాయతీ పరిధిలో రామాపురం క్రాస్‌రోడ్డు వద్ద వైద్య ఆరోగ్యశాఖ, రెవెన్యూ సిబ్బంది ఆధ్వర్యంలో కొనసాగుతున్న హెల్త్‌చెక్‌పోస్టును మరో వారంరోజుల పొడిగిస్తున్నట్లు ఆర్డీవో కిషోర్‌కుమార్‌ తెలిపారు. చెక్‌పోస్టును బుధవారం ఆయన పరిశీలించి, మాట్లాడారు.కలెక్టర్‌ ఆదేశానుసారం ఈ నెల 15వరకు చెక్‌పోస్టును కొనసాగించేందుకు ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ సడలింపుల అనంతరం ఈ నెల 8న పోలీస్‌ చెక్‌పోస్టును ఎత్తివేయగా, రెవెన్యూ, వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో కొనసాగుతున్న హెల్త్‌చెక్‌పోస్టును కలెక్టర్‌ ఆదేశాలతో వారం పాటు పొడగిస్తున్నట్లు తెలిపారు. 

Updated Date - 2020-06-11T09:49:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising