ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘సమాచారం అడిగితే వేధిస్తున్నారు’

ABN, First Publish Date - 2020-12-15T05:41:51+05:30

ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేస్తున్నారని, వాటికి సంబంధించి సమాచారం అడిగినందుకు అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురిచేస్తున్నారని మండలానికి చెందిన తల్లీ, కుమారులు మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించిన బాధితులు

నడిగూడెం, డిసెంబరు 14 : ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేస్తున్నారని, వాటికి సంబంధించి సమాచారం అడిగినందుకు అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురిచేస్తున్నారని మండలానికి చెందిన తల్లీ, కుమారులు మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. దీంతో బాధితులు నడిగూడెం మండలం చాకిరాలకు చెందిన మాతంగి నాగమ్మ, ఏసుబాబులను రాష్ట్ర కమిషన్‌ సభ్యులు సోమవారం విచారించారు. ఫిర్యాదుకు సంబంఽధించిన విషయాలను వారు కమిషన్‌ సభ్యులకు వివరించారు. గ్రామంతో పాటు మండలంలోని పలు అభివృద్ధి పనులపై ఆర్టీఏ చట్టం కింద దరఖాస్తు చేశానని, వివరాలు ఇవ్వకపోగా అధికారులు, ప్రజాప్రతినిధులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. ఇందుకు సంబంఽధించి నడిగూడెం ఎస్‌ఐ, హెడ్‌ కానిస్టేబుల్‌, మునగాల సీఐ, కోదాడ డీఎస్పీలపై ఫిర్యాదు చేసినట్లు ఏసుబాబు తెలిపారు. ఫిర్యాదుపై విచారించి చర్యలు చేపడతామని కమిషన్‌ సభ్యులు తెలిపినట్లు ఆయన వివరించారు.


Updated Date - 2020-12-15T05:41:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising