ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేవాలయాల అభివృద్ధికి కృషి : రవీంద్ర

ABN, First Publish Date - 2020-12-28T05:56:45+05:30

నియోజకవర్గ పరిధిలోని ఆలయాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌ అన్నారు.

పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చందంపేట, డిసెంబరు 27 : నియోజకవర్గ పరిధిలోని ఆలయాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే  రవీంద్రకుమార్‌ అన్నారు. ఆదివారం ఆయన మండలంలోని కంభాలపల్లి గ్రామంలో మహాలక్ష్మమ్మ జాతరలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. దైవచింతనతోనే మా నసిక ప్రశాంతత దొరుకుతుందన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు కంకణాల వెంకట్‌రెడ్డి, చందంపేట, నేరేడుగొమ్ము జడ్పీటీసీ లు రమావత్‌ పవిత్రబాయి, కేతావత్‌ బాలూనాయక్‌, శిరందాసు కృష్ణ య్య, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు మల్లారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2020-12-28T05:56:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising