ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతుల సమస్యలు పరిష్కరించాలి

ABN, First Publish Date - 2020-12-01T05:34:54+05:30

రైతుల సమస్యలు పరిష్కరించాలని సీపీఐ పట్టణ ప్రధాన కార్యదర్శి జూలూరి వెంకట్రాములు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

దేవరకొండ సీపీఐ కార్యాలయంలో మాట్లాడుతున్న వెంకట్రాములు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దేవరకొండ, నవంబరు 30 : రైతుల సమస్యలు పరిష్కరించాలని సీపీఐ పట్టణ ప్రధాన కార్యదర్శి జూలూరి వెంకట్రాములు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పట్టణ శాఖ సమావేశంలో పా ల్గొని మాట్లాడారు. కేంద్రం రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలు రద్దుతో పాటు,  విద్యుత్‌ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలన్నారు. పట్టణంలో కోతుల బెడదను అరికట్టాలని, అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మించి సమస్యలు పరిష్కరించాలని కోరారు. లేనిచో  సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్ర మాలు చేపడుతామన్నారు. సమావేశంలో  సీపీఐ అనుబంధ శాఖల కార్యదర్శులు పగిళ్ల బుచ్చయ్య, మైనోద్దీన్‌, ఆంజనేయులు, తోటపల్లి నరేష్‌, మల్లయ్య, నర్సింహారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2020-12-01T05:34:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising