ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నీటి పంపులో పడి చిన్నారి మృతి

ABN, First Publish Date - 2020-10-31T07:35:39+05:30

నీటి పంపులో పడి చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన శాలిగౌరారం మండలం రా మాంజపురం గ్రామంలో గురువారం జరిగింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శాలిగౌరారం, అక్టోబరు 30:  నీటి పంపులో పడి చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన శాలిగౌరారం మండలం రా మాంజపురం గ్రామంలో గురువారం  జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం దత్తప్పగూడెం గ్రామానికిచెందిన పిండి శ్రీశైలం-స్వప్న దంపతులకు ఏడాదిన్నర వయసు ఉన్న కుమార్తె మనుశ్రీ ఉంది. దసరా పండుగ సందర్భంగా స్వప్న పుట్టిల్లు  రామాంజపురం గ్రామానికి కుటుంబంతో వచ్చింది. ఇంటి ఆవరణలో చిన్నారులతో ఆడుకుంటున్న  క్రమంలో మనుశ్రీ ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి అక్కడికక్కడే మృతి చెందింది. మనుశ్రీ మృతదేహాన్ని దత్తప్పగూడెంకు తీసుకుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. 

Updated Date - 2020-10-31T07:35:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising