ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చోరీ కేసులో ఇద్దరికి జైలు శిక్ష, జరిమానా

ABN, First Publish Date - 2020-12-11T05:40:55+05:30

ఇంటి తాళాలు పగులగొట్టి దొంగతనానికి పాల్పడిన ఇద్దరికి ఆరు నెలల జైలు శిక్ష, రూ.200 జరిమానా విధిస్తూ భువనగిరి ప్రథమశ్రేణి న్యాయమూర్తి బుధవారం తీర్పు ఇచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాదాద్రి, డిసెంబరు10(ఆంధ్రజ్యోతి): ఇంటి తాళాలు పగులగొట్టి దొంగతనానికి పాల్పడిన ఇద్దరికి ఆరు నెలల జైలు శిక్ష, రూ.200 జరిమానా విధిస్తూ భువనగిరి ప్రథమశ్రేణి న్యాయమూర్తి బుధవారం తీర్పు ఇచ్చారు. భువనగిరి డీసీపీ కె. నారాయణరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... 2019 డిసెంబరు22వ తేదీన భువనగిరి పట్టణంలోని టీచర్‌కాలనీలో కె. సతీష్‌ కుమార్‌ ఇంటికి తాళం వేసి తిరుపతి తీర్థయాత్రలకు వెళ్లగా సికింద్రాబాద్‌ పార్శిగుట్టకు చెందిన పొన్నాల శివశంకర్‌, ఇండ్ల సోమ శంకర్‌ ఆ ఇంటి తాళం పగులగొట్టి వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. పోలీసులు నిందితులను అరెస్టుచేసి కోర్టులో హాజరుపరిచారు. 


Updated Date - 2020-12-11T05:40:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising