ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరిహారంకోసం ‘బస్వాపూర్‌’ పనుల అడ్డగింత

ABN, First Publish Date - 2020-12-15T06:35:45+05:30

కాళేశ్వరం ఎత్తిపోతల్లో భాగంగా బస్వాపురం వద్ద నిర్మిస్తున్న ప్రాజెక్టు పనులను నిర్వాసిత రైతులు సోమవారం అడ్డుకున్నారు.

వాహనాలను అడ్డుకుంటున్న రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భువనగిరి రూరల్‌, డిసెంబరు 14: కాళేశ్వరం ఎత్తిపోతల్లో భాగంగా బస్వాపురం వద్ద నిర్మిస్తున్న ప్రాజెక్టు పనులను నిర్వాసిత రైతులు సోమవారం అడ్డుకున్నారు. బస్వాపురం రెవెన్యూ పరిధిలో 94 ఎకరాల్లో 56 మంది రైతులు సీలింగ్‌ భూమిలో సాగు చేసుకొని కబ్జాలో ఉన్నారు. అయితే సంబంధిత కాంట్రాక్టర్‌ ఆయా భూముల్లో ప్రాజెక్టు నిర్మాణానికి మట్టిని తవ్వుతుండగా నిర్వాసిత రైతులు పనులను అడ్డుకొని కాంట్రాక్టర్‌తో వాగ్వాదానికి దిగారు. తమకు పరిహారం అందజేసిన అనంతరం ప్రాజెక్టు పనులు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయమై కలెక్టర్‌, ఆర్డీవో, తహసీల్దార్లను కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నిర్వాసిత రైతులు ఉడుత విష్ణు, మచ్చ వెంకటనర్సు, నరాల మల్లేశం ఉన్నారు. 


Updated Date - 2020-12-15T06:35:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising