ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డయాలసిస్‌ రోగులకు అధునాతన వైద్యం

ABN, First Publish Date - 2020-03-13T11:58:36+05:30

జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో డయాలసిస్‌ రోగులకు ఈ వైద్యం అందుతుందని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ కొండల్‌రావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్గగొండ అర్బన్‌, మార్చి 12:  జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో డయాలసిస్‌ రోగులకు ఈ వైద్యం అందుతుందని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ కొండల్‌రావు అన్నారు. గురువారం  ఆసుపత్రిలోని డయాలసిస్‌ యూనిట్‌ను ఆయన పరిశీలించారు. డయాలసిస్‌ రోగులకు అందుతున్న వైద్య చికిత్సలను అడిగి తెలుసుకున్నారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కిడ్నీ సమస్యలను నిర్లక్ష్యం చేయకూడదని, శరీరంలో వ్యాధి లక్షణాలు కనపడితే నిరక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని అన్నారు. ఈ వ్యాధిపై అవగాహన ఉండాలన్నారు. డయాలసిస్‌ యూనిట్‌లో అందుతున్న వైద్య చికిత్సలను చూసి సంతోషం వ్యక్తం చేశారు. ఎక్కడా లేని విధంగా సింగిల్‌ ఫిల్టర్‌ విధానం ద్వారా డయాలసిస్‌ చేయడం రోగులకు ఎంతో మేలు చేస్తుందన్నారు.

Updated Date - 2020-03-13T11:58:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising