ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేణగోపాలస్వామి ఆలయంలో చినుకు ద్వాదశి

ABN, First Publish Date - 2020-11-27T05:53:52+05:30

స్థానిక వారిజాల వేణగోపాలస్వామి దేవాలయంలో గురువారం చినుకు ద్వాదశి వేడుకలు నిర్వహించారు.

చినుకుద్వాదశి వేడుకల్లో పాల్గొన్న భక్తులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నార్కట్‌పల్లి, నవంబరు 26: స్థానిక వారిజాల వేణగోపాలస్వామి దేవాలయంలో గురువారం చినుకు ద్వాదశి వేడుకలు నిర్వహించారు. ఆవు పాలు, బెల్లం, తులసి ఆకులను వేసి చిలికి చినుకుల్లా భక్తులపై చల్లారు. దేవాలయ అర్చకుడు కారంపూడి కృష్ణమాచార్యులు ఆధ్వర్యంలో జరిగిన ఈ చినుకు ద్వాధశి వేడుకల్లో సర్పంచ్‌ దూదిమెట్ల స్రవంతి, ఆలయ అధ్యక్షుడు బండారు శ్రీనివాస్‌గీత, దోసపాటి విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-11-27T05:53:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising